దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో బుధవారం పిడుగుపడి కొంగర సత్యం(50) అనే వ్యక్తి మృతిచెందాడు.
గుంటూరు(దుర్గి): దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో బుధవారం పిడుగుపడి కొంగర సత్యం(50) అనే వ్యక్తి మృతిచెందాడు. పొలంలో పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండలు మండే సమయంలో దుర్గిలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.