త్యాగధనులను విస్మరించిన టీఆర్‌ఎస్ | Manda Krishna Madiga Discarded to TRS party | Sakshi
Sakshi News home page

త్యాగధనులను విస్మరించిన టీఆర్‌ఎస్

Published Fri, Apr 11 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

త్యాగధనులను విస్మరించిన టీఆర్‌ఎస్

త్యాగధనులను విస్మరించిన టీఆర్‌ఎస్

మందకృష్ణ ధ్వజం
 దేవరుప్పుల, న్యూస్‌లైన్: తెలంగాణ రాగానే టీఆర్‌ఎస్ త్యాగధనులను విస్మరి స్తోందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
 
  70వేల మంది సెటిలర్స్ ఉన్న హూజూర్‌నగర్ నుంచి.. పైగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీద శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బరిలో నిలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ కోసం సామాజిక ఉద్యమం చేసిన వారికి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మొండిచేయి చూపారని విమర్శించారు. కేసీఆర్ పాలన వస్తే బీసీలకు తీరని అన్యాయం జరగుతోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement