గుంటూరు : గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రారంభించారు. ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యాక్రమానికి భారీగా చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశంలో కోటప్పకొండను ప్రముఖ యాత్రాస్థలంగా తీర్చిదిద్దనున్నట్లు కోడెల శివప్రసాద్ రావు తెలిపారు.
సామూహిక అక్షరాభ్యాసాన్ని ప్రారంభించిన కోడెల
Published Thu, Jun 9 2016 12:35 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement