ఎండలకు అగ్గిపెట్టెల లారీకి మంటలు | Matchbox loaded lorry fired due to high temparature | Sakshi
Sakshi News home page

ఎండలకు అగ్గిపెట్టెల లారీకి మంటలు

Published Mon, Apr 11 2016 8:11 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Matchbox loaded lorry fired due to high temparature

అనంతపురం : అధిక ఉష్ణోగ్రతలతో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సోమవారం అనంతపురం పట్టణంలోని కల్యాణదుర్గం బైపాస్ రోడ్డులో అగ్గిపెట్టెల లోడుతో వెళుతున్న లారీలో మంటలు ప్రారంభమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే లారీని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే లారీ సగం మేర దగ్ధమైపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement