సూక్ష్మ శివలింగం | Micro Sivalinga | Sakshi
Sakshi News home page

సూక్ష్మ శివలింగం

Published Fri, Nov 21 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

పెన్సిల్ ముల్లుపై సూక్ష్మ శివలింగం, (అంతరచిత్రం) అండలూరి సత్యనారాయణ

పెన్సిల్ ముల్లుపై సూక్ష్మ శివలింగం, (అంతరచిత్రం) అండలూరి సత్యనారాయణ

మండపేట పట్టణానికి చెందిన కళాకారుడు అండలూరి వీరవెంకటసత్యనారాయణ పెన్సిల్ ముల్లుపై  శివలింగాన్ని రూపొందించారు. కార్తికమాసం సందర్భంగా దీనిని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. 0.5 ఎంఎం లిడ్‌పెన్సిల్‌ ముల్లును శివలింగం ఆకారంలో తయారు చేశారు.  మిల్లీగ్రామ్ బంగారాన్ని ఉపయోగించి పానుమట్టాన్ని రూపొందించారు. ఇది తయారుచేయడానికి గంట సమయం పట్టిందని సత్యనారాయణ తెలిపారు. గతంలో ఆయన అనేక సూక్ష్మ రూపాలను తయారుచేసిన విషయం తెలిసిందే.
 - మండపేట, తూర్పుగోదావరి జిల్లా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement