'రైతులకు నేరుగా పంటల బీమా చెల్లింపు' | minister palle raghunatha reddy says, insurance of paddy to farmers directly | Sakshi
Sakshi News home page

'రైతులకు నేరుగా పంటల బీమా చెల్లింపు'

Published Sun, Dec 14 2014 2:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

minister palle raghunatha reddy says, insurance of paddy to farmers directly

అనంతపురం:రైతుల పంటల బీమాను బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా నేరుగా రైతులకే చెల్లిస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునాథ రెడ్డి.. అనంతరపురం జిల్లాలో 4.22 లక్షల మంది రైతులకు రూ.227 కోట్ల పంట బీమా అందజేయనున్నట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement