కరీంనగర్: మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రామగుండం కార్పోరేషన్‌ను అవినీతి మయం చేశారన్నారు. దానిని అక్రమాలకు అడ్డాగా మార్చారని వివేక్ మండిపడ్డారు.
Published Mon, Sep 16 2013 3:01 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM