తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే | Minister Sridhar Babu Announced Decisions Of Telangana Cabinet, See Details Inside - Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే

Published Thu, Dec 7 2023 8:57 PM | Last Updated on Fri, Dec 8 2023 11:44 AM

Minister Sridhar Babu Announced Decisions Of Telangana Cabinet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆరు గ్యారంటీలను అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని పేర్కొన్నారు.

రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చుపై చర్చించాం. అన్ని శాఖల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం’’ అని మంత్రి వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు
►ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు
►ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
►రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement