గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలో ఏపీ మంత్రులు పర్యటిస్తున్నారు. రైతు నేతలతో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ రహస్య చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రైతుల సమస్యలన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినట్టు సమాచారం. జేసీ శ్రీధర్్ను సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా నియమిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఆందోళనలు చేయెద్దని రైతు నేతలకు వారు హితవు పలికినట్టు సమాచారం.
రైతు నేతలతో ఏపీ మంత్రుల రహస్య చర్చలు
Published Sat, Jan 30 2016 6:33 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement