శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు | Mithripala sirisena couple visited Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు

Published Wed, Feb 18 2015 7:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు

శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు

తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన భార్య కుమారితో కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని బుధవారం వేకువజామున సుప్రభాత సేవా సమయంలో దర్శించుకున్నారు. వీరి వెంట శ్రీ లంక కేబినెట్ మంత్రులు పలువురు కూడా ఉన్నారు. వీరికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు ఆహ్వానం పలికారు. దర్శనానంతరం స్వామి ప్రసాదాలను అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement