తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతా: డొక్కా | More flaws are in telangana bill, says dokka manikya varaprasad | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతా: డొక్కా

Published Wed, Jan 1 2014 8:48 PM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతా: డొక్కా - Sakshi

తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతా: డొక్కా

విజయవాడ: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. కేంద్ర పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో చాలా లోపాలున్నాయని మంత్రి డొక్కా మాణిక్కవరప్రసాద్ వ్యాఖ్యానించారు. తన వరకు వస్తే తెలంగాణ బిల్లులోని లోపాలను ఎండగడతానని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు.

ఏదైనా శాస్త్రీయంగా జరగాలన్నారు. అయితే తెలంగాణ బిల్లులో ఆ శాస్త్రీయత లేదని డొక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భవిష్యత్త్ గురించి విభజన బిల్లులో లేదని డొక్కా మాణిక్కవరప్రసాద్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement