పార్వతీపురంలో కార్మికుల ఆందోళన | muncipal employees dharna in vizayanagaram district | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో కార్మికుల ఆందోళన

Published Sat, Jan 30 2016 2:08 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

muncipal employees dharna in vizayanagaram district

పార్వతీపురం: ప్రభుత్వం జారీ చేసిన జీవో 279 కి వ్యతిరేకంగా మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురం మునిసిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ జీవోను రద్ధు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement