కామారెడ్డి, న్యూస్‌లైన్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల కోసం పార్టీల అన్వేషణ మొదలైంది. పంచాయతీ ఎన్నిక లు ముగియడం, చేస్తామన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా 120 మంది డాక్టర్లు రానున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్ అనిల్ మాట్లాడుతూ వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఉందన్నారు.
అనంతరం కళాశాల ఏర్పాటు సంబంధించి మంత్రి సుదర్శన్‌రెడ్డి రాత్రింబగళ్లు కష్టపడ్డారని అన్నారు. ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మెడికల్ కళాశాల, ఆస్పత్రికి అనుబంధంగా 200 పడకలతో మెటర్నిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ మంత్రి పట్టుదలతోనే వైద్య కళాశాల త్వరగా ప్రారంభమైందన్నారు. ఏ చిన్నసమస్యకైన మంత్రి నేరుగా వచ్చి పరిష్కరించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త కళాశాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ రమణి విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి వినోద్‌కుమార్ ఆగర్వాల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుమన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాజుకుంటున్న వేడి
Published Tue, Aug 6 2013 4:59 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement