
మైదుకూరు డీఎస్పీపై వేటు
మైదుకూరు(వైఎస్ఆర్ జిల్లా):ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకున్నానే ఆరోపణలపై మైదుకూరు డీఎస్పీ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. తుది నివేదిక ఆధారంగా డీఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు.