'పే స్కేలు పెంచకుంటే ఉద్యమమే' | nagarjuna university lecturers round table meeting on pay scale | Sakshi
Sakshi News home page

'పే స్కేలు పెంచకుంటే ఉద్యమమే'

Published Sat, Feb 21 2015 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

nagarjuna university lecturers round table meeting on pay scale

గుంటూరు: నాగార్జున  వర్సిటీలో అసిస్టెంట్ సీమాంధ్ర కాంట్రాక్టు లెక్చరర్ల భవిష్యత్తుపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు యూనివర్సిటీల కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్తో పాటు పే స్కేల్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement