
నన్నపనేని రాజకుమారి-అంగర రామమోహన్
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి చీఫ్ విప్గా నన్నపనేని రాజకుమారిని నియమించనున్నారు. మండలి విప్గా అంగర రామమోహన్ను నియమించనున్నారు.
రాజకుమారి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు కాగా, రామమోహన్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారు. వీరిద్దరూ టిడిపిలో సీనియర్ నాయకులే.
**