నర్సాపూర్ ఫాస్ట్ ప్యాసింజర్కు తప్పిన ప్రమాదం | Narrow escape for driver in freight narsapuram-guntur fast passenger train | Sakshi
Sakshi News home page

నర్సాపూర్ ఫాస్ట్ ప్యాసింజర్కు తప్పిన ప్రమాదం

Published Tue, Dec 23 2014 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

Narrow escape for driver in freight narsapuram-guntur fast passenger train

భీమవరం : నర్సాపురం-గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్కు  మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఉండి వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement