రాజధాని ప్రాంతంలో తలపెట్టిన ఎమ్మార్పీఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు మోహరించారు.
రాజధాని ప్రాంతంలో తలపెట్టిన ఎమ్మార్పీఎస్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు మోహరించారు.కాగా.. ఏపీ రాజధాని ప్రాంతంలో దళితులకు జీవన భద్రత కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.