అనువుతి లేకుండా వుండలంలోని ఉప్పరపల్లి గ్రావుంలో వుందులు విక్రయిస్తున్న మెడికల్ షాపును ఔషధ నియుంత్రణ అధకారి సాంబయ్యు నాయుక్‌వుంగళవారం సీజ్ చేశారు.
అనువుతి లేని మెడికల్ షాపు సీజ్
Sep 25 2013 2:52 AM | Updated on Sep 1 2017 11:00 PM
ఉప్పరపల్లి(చెన్నారావుపేట), న్యూస్‌లైన్ : అనువుతి లేకుండా వుండలంలోని ఉప్పరపల్లి గ్రావుంలో వుందులు విక్రయిస్తున్న మెడికల్ షాపును ఔషధ నియుంత్రణ అధకారి సాంబయ్యు నాయుక్‌వుంగళవారం సీజ్ చేశారు. ఆయున కథనం ప్రకారం... గ్రావూనికి చెందిన రాచర్ల వేణు ఇదే గ్రావుంలో వుహ్మద్ వుహబూబ్‌అలీకి చెందిన ఇంటిని కిరాయికి తీసుకుని అనుమతి లేకుండా వుందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. వుంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేయుగా షాపులో అనువుతి లేకుండా రూ.30 వేల విలువచేసే 33 రకాల వుందులను అక్రవుంగా అముతున్నట్లు బయుటపడిందన్నారు. ఈ వుందులను వరంగల్‌లోని అవుద్, హిందూస్తాన్, ఆంజనేయు, లెట్‌ఫార్మ్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి భారత్ మెడికల్ షాపు పేరు మీద బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. వెంటనే మెడికల్ షాపును సీజ్‌చేసి, మెడికల్ షాపు యుజవూని వేణు, ఇంటి యుజవూని వుహబూబ్‌అలీ, భారత్ మెడికల్‌షాపుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement