వేంపల్లిలో వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయం | old age pension theff in RTC bus over Vempally | Sakshi
Sakshi News home page

వేంపల్లిలో వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయం

Published Thu, Dec 4 2014 2:44 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

old age pension theff in RTC bus over Vempally

కడప: జిల్లాలోని వేంపల్లి మండలం వీఎన్పల్లిలో గురువారం వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయమైంది. వీఎన్పల్లికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి నుంచి డబ్బు మాయమైనట్టు తెలిసింది. వీఎన్పల్లి నుంచి వేంపల్లికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా డబ్బుల బ్యాగ్ మిస్ అయింది. దాంతో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వేంపల్లి పోలీసులు సిబ్బందిపై అనుమానంతో వారిని విచారిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement