విశాఖ జగదాంబ జంక్షన్లో దారుణం! | Old woman murder in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖ జగదాంబ జంక్షన్లో దారుణం!

Published Tue, Apr 14 2015 2:29 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Old woman murder in Visakha

విశాఖపట్నం: జగదాంబ జంక్షన్లో ఓ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు ఇల్లు అద్దెకు కావాలని జగదాంబ జంక్షన్లో ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంట్లో హఫీజ్ మున్నీసా బేగం అనే వృద్ధ మహిళ ఉన్నారు.

 దుండగులు  చేతి రుమాలును ఆ వృద్ధురాలి పీకకు చుట్టి బిగించి హత్య చేశారు. ఆ తరువాత వారు పారిపోవడానికి ప్రయత్నించారు.  దుండగులలో ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement