టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి! | One person died in Stamped at Theatre of Emmiganoor | Sakshi
Sakshi News home page

టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!

Published Wed, Oct 1 2014 3:18 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!

టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. 
 
ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ మృతదేహంలో బంధువు ఆందోళన చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement