
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/కోవెలకుంట్ల: ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నామని, వెట్టిచాకిరీ నుంచి తమకు విముక్తి కల్పించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అర్హులైన వారందరినీ రెగ్యులర్ చేయించాలని కోరారు. ఇందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ త్వరలోనే మంచి కాలం వస్తుందని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment