పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి | Palvai Govardhana Reddy demands to arrest Employees under PD Act | Sakshi
Sakshi News home page

పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి

Published Mon, Oct 7 2013 7:44 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి

పీడీ యాక్ట్ కింద ఉద్యోగులను అరెస్ట్ చేయాలి: పాల్వాయి

హైదరాబాద్:  సమ్మెను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  ఉపేక్షించడం సరికాదని,  తక్షణమే పీడీ యాక్ట్‌ కింద ఉద్యోగులను అరెస్ట్‌ చేయాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్‌ సంక్షోభం తలెత్తకుండా ఉద్యోగుల సేవలను తీసుకోవాలని కోరారు.

అసెంబ్లీకి వచ్చే తెలంగాణ తీర్మానంపై ఓటింగ్‌ ఉండదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారన్నారు. తీర్మానాన్ని ఓడిస్తామంటూ సీఎం కిరణ్‌ సమైక్యవాదులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  ఆస్తుల దాడి వెనుక ఎంపీ లగడపాటి రాజగోపాల్ హస్తం ఉందని పాల్వాయి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement