కూటమి సర్కార్.. సోషల్ మీడియానే టార్గెట్ గా భారీ కుట్రలు | AP Chandrababu Naidu Govt Full Focus On Social Media Activists, More Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్.. సోషల్ మీడియానే టార్గెట్ గా భారీ కుట్రలు

Published Thu, Nov 28 2024 9:57 AM | Last Updated on Thu, Nov 28 2024 11:15 AM

Chandrababu Govt Full Focus On AP Social Media

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో భావ ప్రకటనా స్వేచ్చకు భంగం ఏర్పడుతోంది. రాష్ట్రంలో సోషల్ మీడియానే లక్ష్యంగా భారీ కుతంత్రాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

కూటమి సర్కార్ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియానే టార్గెట్ గా భారీగా కుతంత్రాలు జరుగుతున్నాయి. 

చంద్రబాబు పాలనలో నల్ల చట్టాలతో అణచివేసే కుట్రలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఐటీ యాక్ట్ ను కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. కూటమి నిర్ణయాలపై రాజకీయ మేధావులు సైతం విస్తుపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement