ప్యాసింజర్ రైళ్లు రద్దు | Passenger trains canceled | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్ రైళ్లు రద్దు

Published Tue, Oct 6 2015 7:41 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Passenger trains canceled

విశాఖ - రాయగఢ మార్గంలో విద్యుదీకరణ పనుల దృష్ట్యా పార్వతీపురం మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లను ఈనెల 13 వరకు రద్దు చేశారు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement