ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య | Patient commits suicide at private hospital | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

Published Sun, Jun 19 2016 10:15 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Patient commits suicide at private hospital

తణుకు (పశ్చిమగోదావరి జిల్లా): తణుకు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి జీవితంపై విరక్తిచెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఈదరాడ గ్రామానికి చెందిన నాగరాజు(25) అనే యువకుడు తణుకులో ఆర్థోపెడిక్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం ఆస్పత్రి గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement