ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి జారిపడి రోగి మృతి | Pationt died slip from 3rd floor of Hosptal | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి జారిపడి రోగి మృతి

Published Mon, Nov 18 2013 4:30 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Pationt died slip from 3rd floor of Hosptal

గుంటూరు:  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని మూడో అంతస్తు నుంచి ఓ రోగి జారిపడి మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వెంకటసుబ్బయ్యగా గుర్తించారు.

ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement