సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన | penumaka formers protest in front of CRDA Office | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

Published Tue, Mar 31 2015 1:28 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

penumaka formers protest in front of CRDA Office

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ కార్యాలయం వద్ద  మంగళవారం రైతులు నిరసనకు దిగారు. గతంలో తాము ఇచ్చిన భూముల అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement