
సాక్షి, తిరుపతి : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సింహావాహన సేవలో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. కరెంట్ వైర్లు తగులుకోవడంతో రథంపై ఉన్న గొడుగులు పక్కకు వాలాయి. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం పందిరి వాహనంపై గోవిందస్వామి దర్శనమివ్వనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment