నేటి నుంచి పీజీ-ఈసెట్ హాల్‌టికెట్లు | PG-ECET hall tickets can be downloaded from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పీజీ-ఈసెట్ హాల్‌టికెట్లు

Published Tue, May 13 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

PG-ECET hall tickets can be downloaded from today

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న పీజీ ఈసెట్-2014 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 1.17 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement