ఎంపీ రంగయ్యకు ప్రధాని మోదీ లేఖ | PM Narendra Modi Wishes To MP Talari Rangaiah On His Birthday | Sakshi
Sakshi News home page

ఎంపీకి ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ

Published Thu, Jun 4 2020 7:59 AM | Last Updated on Thu, Jun 4 2020 8:08 AM

PM Narendra Modi Wishes To MP Talari Rangaiah On His Birthday - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం పార్లమెంట్‌ సభ్యులు తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీకి లేఖను పంపారు. ‘సమాజహితం కోసం మీరు చేసే పనివలన మీ జీవితం కీర్తిమయం కావాలని, అనుభవం, నాయకత్వ పటిమతో దేశాన్ని కొత్త శిఖరాలను అధిరోహించేలా చేయాలని ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా’ అని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! )


ప్రధానమంత్రి పంపిన లేఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement