డీజీపీ ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు | Police bid farewell to DGP Prasada rao | Sakshi
Sakshi News home page

డీజీపీ ప్రసాదరావుకు ఘనంగా వీడ్కోలు

Published Thu, Jun 5 2014 9:00 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Police bid farewell to DGP Prasada rao

హైదరాబాద్ :  డీజీపీ ప్రసాదరావుకు రెండు రాష్ట్రాల పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. సమైక్య రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు పనిచేసిన విషయం తెలిసిందే. అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు సేవలను గుర్తు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement