ఇసుక తరలిస్తున్న 8వాహనాలు స్వాధీనం | police caught 8 vehicles due to sand illegal business | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న 8వాహనాలు స్వాధీనం

Published Sun, Jul 26 2015 5:10 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

police caught 8 vehicles due to sand illegal business

అనంతపురం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోని కన్నెకల్ మండలం గంగాపురం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లు, 2 లారీలు, 1 జేసీబీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇసుక కుంభకోణం వెనక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement