ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు! | Police Detained Two Jabardast Contestant At Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు!

Published Wed, Mar 4 2020 11:20 AM | Last Updated on Wed, Mar 4 2020 5:13 PM

Police Detained Two Jabardast Contestant At Visakhapatnam - Sakshi

వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. విశాఖపట్నంలోని మాధవధారలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు  పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. దొరబాబు, పరదేశి హైపర్‌ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే.


(చదవండి: ‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’)
(చదవండి : జబర్దస్త్‌లోని ఆ సన్నివేశాలను తొలగించాలి
)
(చదవండి: నవ్వుల చికిత్సకు పురస్కారాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement