నకిలీ పాస్ పుస్తకాల కేసులో ముమ్మర దర్యాప్తు | police interagation by villgae revenue officers in anantapur | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్ పుస్తకాల కేసులో ముమ్మర దర్యాప్తు

Published Thu, Jul 9 2015 4:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

police interagation by villgae revenue officers in anantapur

అనంతపురం: నకిలీ పాసు పుస్తకాల కేసులో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో వేల కొద్దీ నకిలీ పాస్ పుస్తకాలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం ముగ్గురు వీఆర్వో లను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా పలు బ్యాంకుల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement