పాదయాత్రకు ముద్రగడ యత్నం | Police Interrupts Mudragada Padmanabham Padayatra Again | Sakshi
Sakshi News home page

పాదయాత్రకు ముద్రగడ యత్నం

Published Wed, Aug 9 2017 11:46 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

Police Interrupts Mudragada Padmanabham Padayatra Again

కిర‍్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం సైతం ముద్రగడ పాదయాత్రకు యత్నించారు. కాగా గేటు వద్దే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో తిరిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా ఆయన పాదయాత్రకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement