తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోడిపందేల నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 20 బైక్ లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
(కిర్లంపూడి)
కోడిపందేలపై పోలీసుల దాడి
Published Tue, Feb 17 2015 11:19 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement