వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం! | Polices finished arrangement to shift YSRCP MLAs from Assembly | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

Published Wed, Jan 29 2014 9:24 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం! - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల తరలింపుకు రంగం సిద్ధం!

శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
మధ్యాహ్నం 2 గంటల తర్వాత అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతితో అసెంబ్లీ ప్రాంగణంలోకి భారీగా పోలీసు వాహనాలను మెహరించారు. గత 7 గంటలుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement