ఎన్టీటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి | power production temporarily stopped due to technical issues | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

Published Wed, Sep 9 2015 8:37 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

power production temporarily stopped due to technical issues

ఇబ్రహీంపట్నం: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ఏడో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి బుధవారం అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్‌కు సాంకేతిక లోపం ఏర్పడడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సీనియర్ ఇంజినీర్లు మరమ్మతులు చేస్తున్నారు. ఈ సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement