నెలాఖర్లో పీఎస్‌ఎల్‌వీ సీ27 ప్రయోగం | pslv c27 experiment at this month ending | Sakshi
Sakshi News home page

నెలాఖర్లో పీఎస్‌ఎల్‌వీ సీ27 ప్రయోగం

Published Thu, Mar 5 2015 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

pslv c27 experiment at this month ending

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ నుంచి మరో మూడు వారాల తర్వాత పీస్‌ఎల్‌వీ సీ27 ప్రయోగం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 9న సాయంత్రం 6.30 గంటలకు చేపట్టాలనుకున్న ఈ ప్రయోగం టెలీమేట్రీ ట్రాన్స్‌మీటర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది. బహుశా ఈ నెల 25న ప్రయోగించే అవకాశం ఉండొచ్చునని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement