
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది 23 సాధారణ సెలవు దినాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భోగి, ఉగాది, శ్రీరామనవమి పండుగులు ఆదివారం వచ్చాయి. సాధారణ సెలవు దినాలకు తోడు 20 ఆప్షనల్ సెలవులనూ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment