అనంతపురం: అనర్హులకు మాత్రమే పింఛన్లు తొలగించామని, అర్హులైన వారికి పింఛన్లు దక్కకపోతే తమ జీతాల నుంచి ఇచ్చేందుకు
సిద్ధంగా ఉన్నామని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు.
అనర్హులకే పింఛన్ల తొలగింపు: నిమ్మల
Published Mon, Jan 12 2015 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement
Advertisement