'ఆరోపణలు పచ్చి అబద్ధాలు...రుజువు చేయండి' | Raghavulu writes letter to cpi Narayana | Sakshi

'ఆరోపణలు పచ్చి అబద్ధాలు...రుజువు చేయండి'

Published Fri, Oct 18 2013 2:01 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

Raghavulu writes letter to cpi Narayana

హైదరాబాద్ : రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు...సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు లేఖ రాశారు. నారాయణ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమపై చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని...వాటిని బహిరంగంగా రుజువు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్షాల ఐక్యత గురించి చెబితే... ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావటం లేదని రాఘవులు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement