విశాఖకు రైల్వే జోన్పై పరిశీలన: రైల్వే మంత్రి | railway minister suresh prabhu arrives visaka patnam | Sakshi
Sakshi News home page

విశాఖకు రైల్వే జోన్పై పరిశీలన: రైల్వే మంత్రి

Published Wed, May 27 2015 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

విశాఖకు రైల్వే జోన్పై పరిశీలన: రైల్వే మంత్రి

విశాఖకు రైల్వే జోన్పై పరిశీలన: రైల్వే మంత్రి

విశాఖపట్నం: విశాఖపట్నానికి రైల్వే జోన్ మంజూరు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

తుపాన్ విపత్తు నుంచి విశాఖ ప్రజలు మనోధైర్యంతో కోలుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ వాసులకు అభినందనలు తెలిపారు. ప్రజలను మనోభావాలను గుర్తించామని త్వరలోనే వాటిని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సురేష్ ప్రభు అత్త హఠాన్మరణం చెందడంతో ఆయన విశాఖకు ప్రత్యేక రైలులో వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement