రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వేళలను కుదించారు. దీపావళి సందర్భంగా శనివారం మధ్యాహ్నం వరకు మాత్రమే రాష్ట్రంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పనిచేస్తాయి.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే శనివారం నాడు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పనిచేస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి మళ్లీ యథాతథంగా మామూలు సమయాల్లోనే ఇవి పనిచేయనున్నాయి.
నేడు రైల్వే రిజర్వేషన్ వేళల కుదింపు
Published Sat, Nov 2 2013 8:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement
Advertisement