సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని.. రాగాల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఈ అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఉన్నందున కోస్తా ఆంధ్ర, తెలంగాణకు మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment