ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు | rain statement of visakha materiology department | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు

Published Sat, Aug 22 2015 9:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

rain statement of visakha materiology department

విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఒడిశా నుంచి నేరుగా కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ద్రోణి ఫలితంగా శని, ఆదివారాల్లో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement