దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేనత్త రాజమ్మ అంత్యక్రియలు వైఎస్సార్ జిల్లా పులివెందులలో సోమవారం ముగిశాయి.
పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేనత్త రాజమ్మ అంత్యక్రియలు వైఎస్సార్ జిల్లా పులివెందులలో సోమవారం ముగిశాయి. ఆమె ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. వైఎస్ కుటుంబసభ్యులకు చెందిన శ్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.