శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి ...
తిరుమల : శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారు లడ్డూ ప్రసాదాలు అందచేశారు.